(1)మరీచి కొడుకు కశ్యప ప్రజాపతి. బ్రహ్మదేవుడి కుడి చేతి బొటన వేలి నుండి దక్షుడు అనే పురుషుడు, ఎడమచేతి బొటన వేలి నుండి ధరణి అనే స్త్రీ జన్మించారు. వారు ఇరువురికి వెయ్యి మంది మహా రుషులు జన్మించారు. (2)బ్రహ్మ మానస పుత్రులలో రెండవ వాడైన అంగిరుసున కు, ఉతధ్యుడు, బృహస్పతి, సంవర్తుడు అనే కొడుకులు పుట్టారు. బృహస్పతి దేవతలకు గురువు ఐనాడు. (3).అత్రి అనే మానసపుత్రునికి అనేక మంది మహా మునులు జన్మించారు.(4) పులస్త్యుడు అనే బ్రహ్మ మానసపుత్రునకు, రాక్షసులు జన్మించారు. (5)పులహుడు అనే మానస పుత్రునకు, కిన్నరలు, కింపురుషులు జన్మించారు.(6)క్రతువు అనే మాన సపుత్రునకు పక్షి జాతి పుట్టింది.

   
     

Anushasana Parva (13) అనుశాసన పర్వము


॥ శ్రీః ॥
13.91. అధ్యాయః 091
అథ దానధర్మపర్వ ॥ 1 ॥
Mahabharata - Anushaasana Parva - Chapter Topics
చ్యవనేన కుశికంప్రతి స్వకులే జనిష్యత ఋచీకస్యానుభావేన తద్భార్యాశ్వశ్ర్వో కుశికపౌత్రస్య గాధేః పుత్రీపత్ర్యోః క్రమేణ పౌత్రపుత్రభావేన పరశురామవిశ్వామిత్రయోర్జన్మకథనం॥ 1 ॥
Mahabharata - Anushaasana Parva - Chapter Text

చ్యవన ఉవాచ।

అవశ్యం కథనీయం మే తవైతన్నరపుంగవ।
యదర్థం త్వాహముచ్ఛేత్తుం సంప్రాప్తో మనుజాధిప॥ 13-91-1(85083)
భూగూణాం క్షత్రియా యాజ్యా నిత్యమేతజ్జనాధిప।
తే చ భేదం గమిష్యంతి దైవయుక్తేన హేతునా॥ 13-91-2(85084)
క్షత్రియాశ్చ భృగూన్సర్వాన్వధిష్యంతి నరాధిప।
ఆగర్భాదనుకృంతంతో దైతదండనిపీడితాః॥ 13-91-3(85085)
తత ఉత్పత్స్యతేఽస్మాకం కులే గోత్రవివర్ధనః।
ఔర్వో నామ మహాతేజా జ్వలితార్కసమద్యుతిః॥ 13-91-4(85086)
స త్రైలోక్యవినాశాయ కోపాగ్నిం జనయిష్యతి।
మహీం సపర్వతవనాం యః కరిష్యతి భస్మసాత్। 13-91-5(85087)
కంచిత్కాలం తు వహ్నిం చ స ఏవ శమయిష్యతి।
సముద్రే వడవావక్త్రే ప్రక్షిప్య మునిసత్తమః। 13-91-6(85088)
పుత్రం తస్య మహారాజ ఋచీకం భృగునందనం।
సాక్షాత్కృత్స్నో ధనుర్వేదః సముపస్థాస్యతేఽనఘ॥ 13-91-7(85089)
క్షత్రియాణామభావాయ దైవయుక్తేను హేతునా।
స తు తం ప్రతిగృహ్యైవ పుత్రే సంక్రామయిష్యతి॥ 13-91-8(85090)
జమదగ్నౌ మహాభాగే తపసా భావితాత్మని।
స చాపి భృగుశార్దూలస్తం వేదం ధారయిష్యతి॥ 13-91-9(85091)
కులాత్తు తవ ధర్మాత్మన్కన్యాం సోఽధిగమిష్యతి।
ఉద్భావనార్థం భవతో వంశస్య భరతర్షభ॥ 13-91-10(85092)
`క్షత్రహంతా భవేద్ధింస్ర ఇతి దైవం సనాతనం।
నారాయణముపాస్యాస్య వరాత్తం పుత్రమృచ్ఛతి॥' 13-91-11(85093)
గాధేర్దుహితరం ప్రాప్యి పౌత్రీం తవ మహాతపాః।
బ్రాహ్మణం క్షత్రధర్మాణం పుత్రముత్పాదయిష్యతి॥ 13-91-12(85094)
క్షత్రియం విప్రధర్మాణం బృహస్పతిమివౌజసా।
విశ్వామిత్రం తవ కులే గాధేః పుత్రం సుధార్మికం।
తపసా మహతా యుక్తం ప్రదాస్యతి మహాద్యుతే॥ 13-91-13(85095)
స్త్రియౌ తు కారణం తత్ర పరివర్తే భవిష్యతః।
పితామహనియోగాద్వై నాన్యథైతద్భవిష్యతి॥ 13-91-14(85096)
తృతీయే పురుషే తుభ్యం బ్రాహ్మణత్వముపైష్యతి।
భవితా త్వం చ సంబంధీ భృగూణాం భావితాత్మనాం॥ 13-91-15(85097)
భీష్మ ఉవాచ। 13-91-16x(7078)
కుశికస్తు మునేర్వాక్యం చ్యవనస్య మహాత్మనః।
శ్రుత్వా హృష్టోఽభవద్రాజా వాక్యం చేదమువాచ హ।
ఏవమస్త్వితి ధర్మాత్మా తదా భరతసత్తమ॥ 13-91-16(85098)
చ్యవనస్తు మహాతేజాః పునరేవ నరాధిపం।
వరార్థం చోదయామాస తమువాచ స పార్థివః॥ 13-91-17(85099)
బాఢమేవం గ్రహీష్యామి కామాంస్త్వత్తో మహామునే।
బ్రహ్మభూతం కులం మేఽస్తు ధర్మే చాస్య మనో భవేత్॥ 13-91-18(85100)
ఏవముక్తస్తథేత్యేవం ప్రత్యుక్త్వా చ్యవనో మునిః।
అభ్యనుజ్ఞాయ నృపతిం తీర్థయాత్రాం యయౌ తదా॥ 13-91-19(85101)
ఏతత్తే కథితం సర్వమశేషేణ మయా నృప।
భృగూణాం కుశికానాం చ అభిసంబంధకారణం॥ 13-91-20(85102)
యథోక్తమృషిణా చాపి తదా తదభవన్నృప।
జన్మ రామస్య చ మునేర్విశ్వామిత్రస్య చైవ హి॥ ॥ 13-91-21(85103)

ఇతి శ్రీమన్మహాభారతే అనుశాసనపర్వణి దానధర్మపర్వణి ఏకనవతితమోఽధ్యాయః॥ 91 ॥

Mahabharata - Anushaasana Parva - Chapter Footnotes

7-91-15 తుభ్యం తవ। బ్రాహ్మణత్వం కర్తృ॥


Amaranath Amar


మహాభారతం 1,00,000 (ఒక లక్ష) శ్లోకాలు

www.sanatanadharm.com - play store app (sanatana dharm)

"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshoati Rakshitha" and the logo is not allowed. Copyright © sanatanadharm.com All Rights Reserved . Made in India.